డిజిటల్ అమ్మకాలు కాకుండా..!

డిజిటల్ అమ్మకాలు కాకుండా థియేటర్లోకి రావడం అంటే కాస్త భయంగానే వుంది నిర్మాతలకు. థియేటర్ బిజినెస్ ఎలాగూ చిన్న, మీడియం సినిమాలకు అంత ఆసక్తికరంగా లేదు. అందువల్ల ముందు డిజిటల్ క్లోజ్ అయితేేనే ఆనందం.…

డిజిటల్ అమ్మకాలు కాకుండా థియేటర్లోకి రావడం అంటే కాస్త భయంగానే వుంది నిర్మాతలకు. థియేటర్ బిజినెస్ ఎలాగూ చిన్న, మీడియం సినిమాలకు అంత ఆసక్తికరంగా లేదు. అందువల్ల ముందు డిజిటల్ క్లోజ్ అయితేేనే ఆనందం. పైగా డిజిటల్ స్లాట్ ను బట్టి అమ్మకం అనేది వుంది. అందువల్ల సినిమా విడుదల తేదీ వేయాలంటే డిజిటల్ అమ్మకాలు తప్పవు.

పీపుల్స్ మీడియా సంస్థ రవితేజతో నిర్మిస్తున్న బచ్చన్ సినిమా పరిస్థితి ఇలాగే వుంది. ఈ సినిమా అమ్మకాలు ఇంకా జరగలేదు. ఇటు థియేటర్ అటు నాన్ థియేటర్. థియేటర్ రైట్స్ తెలుగు రాష్ట్రాలకు 35 కోట్ల వరకు చెబుతున్నారు. కానీ బయ్యర్లు ప్రస్తుతానికి 27 దగ్గర ఆగినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా వుంటే డిజిటల్ అమ్మకాలు కీలకం. డిజిటల్ అమ్మకం జరిగి, ఓటిటి సంస్థ ఎప్పుడు స్లాట్ ఇస్తే ఆ స్లాట్ కు నాలుగు నెలలు ముందుగా విడుదల డేట్ వేసుకోవాల్సి వుంటుంది.

ప్రస్తుతానికి అయితే ఈ ఏడాదికి డిజిటల్ స్లాట్ లు ఖాళీగా లేవు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఓటిటి సంస్థలు కనుక ఈ ఏడాదికి మిగిలిన అయిదు నెలల్లో స్లాట్ అడ్జస్ట్ చేస్తే అదృష్టమే. గతంలో ఇదే సంస్థ నిర్మించిన రవితేజ సినిమా ఈగిల్ ను ఏ రైట్స్ అమ్మకుండా స్వంతంగా థియేటర్లో విడుదల చేసుకుంది. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి అలాంటి పొరపాటుచేయకుండా, అన్నీ అమ్మకాలు జరిగిన తరువాతే థియేటర్లోకి వదలాలని డిసైడ్ అయ్యారు.

7 Replies to “డిజిటల్ అమ్మకాలు కాకుండా..!”

  1. టీడీపీ అరాచకాలు మొదలయ్యాయి

    * వైజాగ్ గాంధీ హాస్పిటల్ ని HCG గ్రూప్ కి 714 కోట్లకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం*

    వైజాగ్ లో ఉన్న 196 బెడ్ ల మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ ని 414 కోట్లకి 54% షేర్ ని HCG గ్రూప్ సంస్థకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ నూతన కూటమి ప్రభుత్వం 

    మరో 34% షేర్ ని రాబోయే 18 నెలల కాలం లో అదే HCG గ్రూప్ కి 300 కోట్ల కి అమ్మకానికి ఒప్పందం 

    గమనిక: ఈ హాస్పిటల్ 2024 సంవంత్సరం లో ఆదాయం 162.4 కోట్లు 

    ఇంత ఆదాయం ఉన్న హాస్పటల్ ని కేవలం 714 కోట్లకి ప్రైవేట్ సంస్థకి అమ్మేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది 

    గత ప్రభుత్వం లో కొత్తగా హాస్పిటల్ లు మెడికల్ కాలేజీ లు – పలాస లో కిడ్నీ రెసర్చ్ సెంటర్ మరియు కిడ్నీ కేర్ హాస్పిటల్ కడితే- నూతన కూటమి ప్రభుత్వం హాస్పిటల్ లు అమ్మేయడం విడ్డురాం గా ఉంది 

    ఇక వైజాగ్ వాసులు- ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉచిత వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతుంది- దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి ( దీనిని ప్రశ్నించడానికి ప్రతిపక్షం లేకపోవడం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కి కలిసివస్తుంది)

    సోర్స్: ఎకనామిక్స్ టైమ్స్ అఫ్ ఇండియా

  2. K-batch దోపిడీ మొదలు

    పుణ్యం పురుషార్డం. ఇలాంటివి ఎన్నో చుటబోతున్నం వచ్చే 5 ఏళ్లలో… భారత్ బీజేపీ అంబానీ అడానిలకు కట్ట బెట్టినట్లు, ఇప్పటివరకు రాష్ట్రం లో 65% ఆస్తులు ఒక సామాజిక వర్గానికి కట్ట బెడితే, వచ్చే 5 ఏళ్లలో ఈ 65% నీ 80% తీసుకెళితే, జీవితం లో టీడీపీ నే ప్రభుత్వం వస్తూనే వుంటుంది..ఎందుకంటే కార్పొరేట్ మరియు రాష్ట్ర ఆస్తులు మొత్తం వాళ్ళ చేతిలో వుంటాయి… ఇదే జరిగితే, మిగతా 90% మంది ఓ 5% వర్గానికి బానిసల గా మారి పోతారు… ఇది ప్రజలకు అర్దం అయ్యే లోపల అసెట్లు అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్లి పోతాయి… అప్పుడు వాళ్లకు వోటోసి న ప్రతి వాడికి అర్దం అయిన వాడి జీవితం బానిసత్వం మాత్రమే…

  3. ప్రతి మంగళవారం అప్పు 

    అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు 

    (జూన్ 12 న బాబు ప్రమాన శ్వీకారం చేశారు 

    జూన్ 25 న (మంగళవారం) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో

     2 వేల కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం 

    జులై 2 (మంగళవారం ) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో 

    5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం 

    అంటే 20 రోజుల్లో 7 వేల కోట్ల అప్పు 

    ఆ విధంగా సంపద సృష్టిలో తలమునకలై ఉన్న విజనరీ బాబు )

  4. K-batch దోపిడీ మొదలు. 

  5. విజనరీ బాబు

     ప్రతి మంగళవారం అప్పు 

    అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు 

    (జూన్ 12 న బాబు ప్రమాన శ్వీకారం చేశారు 

    జూన్ 25 న (మంగళవారం) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో

     2 వేల కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం 

    జులై 2 (మంగళవారం ) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో 

    5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం 

    అంటే 20 రోజుల్లో 7 వేల కోట్ల అప్పు 

    ఆ విధంగా సంపద సృష్టిలో తలమునకలై ఉన్న విజనరీ బాబు )

  6. పోలవరం ఖర్చు 

    -ఎవరి పాలనలో ఎంత 

    2005–14 మధ్య ..

    YS +కాంగ్రెస్ హయాంలో ఖర్చు-రూ.4,731కోట్లు 

    2014–19 మధ్య ..

    బాబు పాలనలో ఖర్చు- రూ.10,649 కోట్లు 

    2 ఏళ్ళు కరోనా ఉన్నా కూడా .. 

    2019–24 మధ్య ..

    జగన్‌ పాలనలో ఖర్చు- రూ.8,629 కోట్లు 

    మొత్తం ఖర్చు-24,009 కోట్లు 

    పోలవరం అంచనా -55,549 కోట్లు 

    మరి 10,469 కోట్లు (19 శాతం ) ఖర్చు చేసి 72 శతం పూర్తి చేశాను 

    అని బాబు ఎలా అంటున్నాడో అర్ధం కాదు

Comments are closed.