పాన్ ఇండియా- టికెట్ రేట్లు

టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ ఒకటే.. పెద్ద సినిమాలు. భారీ రేట్లు. హీరోల రెమ్యూనిరేషన్లు 70 నుంచి వంద కోట్లకు తీసుకెళ్లిపోయారు. సినిమా నిర్మాణ వ్యయం 200 కోట్ల నుంచి ఆరు వందల కోట్ల…

టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ ఒకటే.. పెద్ద సినిమాలు. భారీ రేట్లు. హీరోల రెమ్యూనిరేషన్లు 70 నుంచి వంద కోట్లకు తీసుకెళ్లిపోయారు. సినిమా నిర్మాణ వ్యయం 200 కోట్ల నుంచి ఆరు వందల కోట్ల మధ్యలో వుంటోంది. దీంతో రికవరీ కోసం జనాల మీద పడుతున్నారు. ప్రభుత్వాల్ని పట్టుకోవడం టికెట్ రేట్లు తెచ్చుకోవడం. ప్రభుత్వం దగ్గర రికమెండేషన్ వాడడం, కింద స్థాయిలో కాస్త ఖర్చు చేయడం. దాంతో అదనపు ఆటులు, అదనపు రేట్లు.

గతంలో ఆంధ్రలో రేట్లు తగ్గిస్తే నానా గోల చేసారు. ప్రభుత్వం కక్ష సాధింపు అన్నారు. నైజాంలో తమ చిత్తానికి రేట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమయింది. నైజాంలో సినిమాలు మునిగిపోతున్నాయి. పెద్ద సినిమాలను పక్కన పెడితే చిన్న, మీడియం సినిమాలకు ఆ భారీ రేట్లు అంటే జనం థియేటర్ కేసి చూడడం లేదు.

ఆంధ్రలో కూడా రేట్లు తరచు మారుతున్నాయి. మెగాస్టార్ నుంచి మిగిలిన అందరు స్టార్ ల మీదుగా మెగా పవర్ స్టార్ వరకు ఎవరి సినిమా అయినా అదనపు రేట్లు లాగుతున్నారు. థియేటర్లకు రండి రండి అంటూ జనాలను పిలుస్తూనే, వాళ్లు థియేటర్ కు రాలేని పరిస్థితి తెస్తున్నారు. అదనపు రేట్ల వల్ల థియేటర్లకు ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ల రెంట్లు మామూలే. ఈ అదనపు డబ్బులు అన్నీ నిర్మాతల మీదుగా హీరోలకు చేరుతున్నాయి.

తొలి రోజు ఇన్ని కోట్లు కొల్ల గొట్టింది.. అని కోట్లు వచ్చాయి అని చెప్పుకోవడానికి తప్ప ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు అంటే, ఈ కలెక్షన్లు చూపించి హీరోలు తమ రెమ్యూనిరేషన్లు పెంచేస్తున్నారు. ఖర్చు పెరిగిపోతొంది. దాంతో ఆ రికవరీ కే సరిపోతోంది ఈ టికెట్ ఆదాయం అంతా. అదే కనుక సినిమా తేడా కొడితే నిర్మాత రోడ్డున పడిపోతారు. కానీ అప్పటికే హీరోలు, దర్శకులు తమ వసూళ్లు తాము చేసుకుంటారు.

కానీ రాను రాను జనంలో ఓ సెక్షన్ మాత్రం థియేటర్లకు దూరం అయిపోతున్నారు. కల్కి సినిమా విడుదల టైమ్ లో టికెట్ రేట్ల వ్యవహారం మళ్లీ మరోసారి తెరమీదకు వచ్చింది. రెండో రోజే సినిమా ఫుల్స్ అన్నవి యాభై శాతానికి లోపుకే పడిపోయాయి. ముఖ్యంగా ఆంధ్రలో. ప్రతి ఊరిలో ఒక్క థియేటర్ ఫుల్ కావడం కష్టం అయింది రెండో రోజునే. దీనికి బాధ్యత రేట్లదే అంటున్నారు ఫ్యాన్స్.

కానీ ఆంధ్రలో 90 కోట్ల మేరకు తీసుకున్న అడ్వాన్స్ లు రావాలంటే రేట్లు పెంచడం తప్పదు అన్నది నిర్మాతల ఆలోచన. ఆంధ్రలో 15 రోజుల పాటు రేట్లు పెంచేలా జీవో తెచ్చారు. మండే తరువాత పరిస్థితి చూసి ఈ రేట్ల జీవో వాడుకుంటారో లేదో చూడాలి. అలా వాడుకోకుంటే అది కాస్త అవమానంగా వుంటుంది కూడా.

త్వరలో దేవర, పుష్ప2, గేమ్ ఛేంజర్ సినిమాలు రాబోతున్నాయి. వీటి రేట్ల సంగతి ఎలా వుంటుందో చూడాలి మరి.

24 Replies to “పాన్ ఇండియా- టికెట్ రేట్లు”

  1. తాడేపల్లి ప్యాలస్ ఎదుర్గా అన్న క్యాంటీన్ ఓపెన్ చేయబోతున్నారు అని న్యూస్ తెలిసి,

    ఇంట్లో కిచెన్ కి తాళం వేసి వంట వాళ్ళని మాన్పించి ,

    సత్తు ప్లేట్ తో రెడీ గా వున్న

    ప్యాలస్ పులకేశి బాలు ( ఉప్పల్ బాలు కాదు) గారు.

    కొన్ని రోజులు ఆగాలి పులకేశి గారు.

  2. Machi chestaru ani pavan sir ni namutey starting ee ila chesaru.ela istaru permission inta high rates ki.mana degara money tesukoni ee heros emo luxury ga untunaru but about fans and middle class people they are getting troubled for records fans are spoiling there life’s will this heros do any help to there families which are getting ruined by this rates.id hit comes this people are increasing there remuneration it is effecting common people first ban movies stop wating in theatres enough this heros earnest lot of money till now still looting common people with high rates pavn sir this is not expected from you for giving permission to.loot people

    1. PK Oka actor ayna matalu nammitee antee sangatulu.

      vari vallakosam vallu rates pencharu.. jagan rates control chestee janam like nachaledu so ekkuva dhara LO konukko manandi saradaga

    2. Woah !! So you started blaming Pavan garu for some people who can’t control their urge to watch it on the first day it self despite ticket prices .. dear sir , there is choice for every one weather they wanna watch it on big screen , wait till prices to come down , wait for OTT release or simple download a pirated version of the movie on the same day of release .. it’s all up to the people why are you blaming one person when people cant control their urge , no one is forcing you to watch now it self you have all the options

      1. Ader farmers adugutey ma farming ki oka 10 days high rates ivandiw antey opukuntara even you .no kada valaki rule matram undadun ila movie hot avaganey remuneration penchi avi common people.meeda.veyatam enta varaku correct.oka middle class person kosam matram oka leader mundiki raru adey rich persons kosam ee govt undedi .hot avaganeyy 200 crore 300 crore remuneration avi fans degara records kosam collecting avi telusukondi first.dont support this heros they are not doing any thing to fans and there families just spoiling them for there personal records

      2. Before COVID tickets prices are normal ee kada why sudden change.covid valla only producers and theatres vallu loss ayara .rem.peolle loss avaleda mari manaki kuda enduku salaries high ivatam ledu.covid valla Edo only flim industry loss aindi ani tickets rates high chesaru.adeh common people.ki em aina cheyamnu okati kuda cheyaru daniki matram think cheyali .antaru

    3. నీ డబ్బుతో ఇంటి చుట్టు కంచె ఒక 20 కోట్లతో వేసిన నీకు నొప్పి లేదు.

      నీ డబ్బుతో కోటి రూపాయల కమోడ్ పెట్టుకుంటే నీకు నొప్పిలేదు.

      నీ డబ్బుతో విలాస వంతమైన భవనాలు కట్టుకుంటే నీకు నొప్పిలేదు.

      నీ ఓటు తో వచ్చిన అధికారం తో రాష్ట్రాన్ని దోచేసినా నీకు నొప్పి లేదు.

      నీకు నొప్పి అల్ల సినిమాల రేట్లతో, హీరోలతో.

      కానీ నువ్వు కావాలంటే ఒక్క సినిమా కూడా చూడకుండా దర్జాగా బతికేయచ్చు?

  3. People can wait till it comes on OTT and watch it for free na. Only way to reduce ticket prices is to dub in all languages and also in English to attract foreign audience. After Hanuman, there are so many small budget movies without any increase in price, why public has not come to theatres to watch at lower prices. Producers have to spend 100s of crores to bring people to theatres only. If you want to blame, then it is public who are not encouraging small cinema. Let us not pretend that everyone has to watch a particular movie. In my child hood, it takes several months or years a new movie to come to a town touring talkies. We waited for our turn to watch. Now also people can wait.

  4. E politics naaku teliyadu gaani naaku movie meeda intrest undi. Ticket yemo multiplex lo 500 undi ikkada 5 members unnam. Booking to kalipi easy ga 3k avutundi. Anduke aaga. Rates taggite veltam. Mem undedi ap lo kadu banglore lo.

  5. వాలంటీర్ లా దగ్గర సాక్షి పేపర్ నెలవార్ చందా పేరుతో కాజేసిన డబ్బు, ప్రభుత్వానికి తిరిగి ఎప్పుడు ఇస్తున్నారు ప్యాలస్ పులకేశి బాలు గారు ?

    ప్రజల డబ్బుతో కొన్న ఫర్నిచర్ , ప్రజలకి ఎప్పుడు తిరిగి ఇస్తున్నారు పిల్లకేసి గారు?

    సొంత కంపెనీలు వున్నాయి కదా, ఇంకా ప్రజల డబ్బుతో ఈ కక్కుర్తి ఏమిటి?

    నిజమైన రెడ్డి అనే వాడు, ఎవడు ఇలాంటి పనులు చేయరు. రెడ్డి కులం నిన్ను చూసి, వీడు అసలే రెడ్డి కులం వాడేనా లేక దొంగతనం గా రెడ్డి కులం పేరు తగిలించుకున్నాడా అనే అను మానం వచ్చినది

  6. Joke there very few movies putting more than 100 cr ra kodaka. Pani pata chaduv Leni meeku emi telusu. Mana Jagan Anna nee sope vesee vesee intiki pamparu. Nejallau rayandra.

  7. తిరుమల లో క్యూ లో వున్న పిల్లలికి పాలు ఇవ్వడం ఆపెయ్య మని గతం లో నేరుగా ప్యాలస్ నుండి ఆర్డర్ వచ్చిన ది అని, అలా చెప్పిన ఆవిడకి హిందూ దేముళ్ళ పేర్లు కూడా పలకడం ఇష్టం వుండదు అని ఇప్పుడు బయటకి వచ్చినది

    మరీ ఇలా శాడిస్ట్ లాగ వున్నారు ఏంది అందరూ, ఆ ప్యాలెస్ లో.

  8. రేయ్, ప్యాలెస్ పులకేశి బాలు గారు,

    చండాలంగా పేద ప్రజల కి ఇచ్చే రేషన్ బియ్యం లో కూడా కమిషన్ కొట్టే సావు అంట కదా, ఆ ద్వారంపూడి గాడితో కలిసి ఏమిరా, లెఫంగి పులకేశి గారు ! ప్రజల డబ్బు తినే బదులు మా పేద ప్రజల అశుద్ధం నీ ప్యాలెస్ కి పోస్ట్ చేస్తాం. ఉదయాన్నే తిని వొళ్ళు పెంచుకో

    సిగ్గు లేని జన్మ..

Comments are closed.